భర్తను కాపాడుకుందాం
ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్'. తేజా కాకుమాను దర్శకత్వం వహించారు. మహి వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్‌గా వ్యవహరిస్తున్నారు. నిత్య జీవితంలో మగవారు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ వెబ్ సిరీస్‌లో తెరకెక్కించారు.
ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’. తేజా కాకుమాను దర్శకత్వం వహించారు. మహి వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్‌గా వ్యవహరిస్తున్నారు. నిత్య జీవితంలో మగవారు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ వెబ్ సిరీస్‌లో తెరకెక్కించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జోర్దార్ సుజాత మాట్లాడుతూ…‘నేను నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. ఇప్పటివరకు యాంకర్‌గా మీ ఆదరణ పొందాను.
ఈ వెబ్ సిరీస్‌లో హైమావతి అనే గృహిణి పాత్రలో ఆకట్టుకుంటా. భర్తకు స్ఫూర్తినిచ్చే భార్య పాత్రలో కనిపిస్తా’ అని చెప్పింది. నటుడు చైతన్య కృష్ణ మాట్లాడుతూ…‘సేవ్ ద టైగర్స్ అంటే మా వెబ్ సిరీస్‌లో భర్తలను కాపాడుకుందాం అని చెబుతున్నాం. యాడ్ ఎగ్జిక్యూటివ్ పాత్రలో నటించాను. లాయర్‌గా పనిచేస్తున్న భార్యతో భర్తగా ఎన్ని ఇబ్బందులు పడ్డాను అనేది వినోదాన్ని పంచుతుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ott
- Save The Tigers
- web series
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

