భావోద్వేగాల మేళవింపుగా
ఈ రోజుల్లో స్త్రీలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తూ, విలువైన సమాచారంతో పాటు కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా రూపొందుతోన్న చిత్రం ‘టెనెంట్'. ‘పొలిమేర-2’తో హిట్ అందుకున్న సత్యం రాజేశ్ ఇందులో హీరో. వై.యుగంధర్ దర్శకుడు. మోగుళ్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
ఈ రోజుల్లో స్త్రీలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తూ, విలువైన సమాచారంతో పాటు కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా రూపొందుతోన్న చిత్రం ‘టెనెంట్’. ‘పొలిమేర-2’తో హిట్ అందుకున్న సత్యం రాజేశ్ ఇందులో హీరో. వై.యుగంధర్ దర్శకుడు. మోగుళ్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ మూడో వారంలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. మేఘాచౌదరి, చందన పయావుల, భరత్‌కాంత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జెమిన్జోమ్ అయ్యనేత్, సంగీతం: సాహిత్య సాగర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్‌గా నిలిచిన కామెడీ డ్రామా!
Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

