న్యూరోసర్జన్ దాచిన రహస్యం

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘లాక్డ్-2’. ప్రదీప్ దేవకుమార్ దర్శకుడు. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ప్రదీప్ దేవకుమార్ దర్శకుడు. ‘ఆహా’ ఓటీటీలో విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సిరీస్‌లో సత్యదేవ్ న్యూరోసర్జన్ డాక్టర్ ఆనంద్ పాత్రలో కనిపిస్తాడు. అతను దాచిన ఓ రహస్యం ఏమిటి? దీనివల్ల ఎదురైన పరిణామాలేమిటి? అన్నదే సిరీస్ కథాంశం. ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది. అనేక మలుపులతో సస్పెన్స్ ప్రధానంగా సాగుతుంది. తొలి సీజన్‌లాగానే రెండో సీజన్ కూడా మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

