అతీంద్రియ శక్తుల మయోన్

సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మాయోన్ ’. ఎస్. కిశోర్ దర్శకుడు. అరుణ్ మొళి మాణికం నిర్మిస్తున్నారు. తాన్య రవిచంద్రన్ కథానాయిక.ఈ చిత్ర టీజర్‌ను హీరో రానా దగ్గుబాటి విడుదలచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ గుడి లోపల ఊహకందని అతీంద్రియ శక్తుల తాలూకు రహస్యాల్ని ఓ యువకుడు తన బృందంతో కలిసి ఎలా ఛేదించాడన్నది ఈ చిత్ర ఇతివృత్తం. గ్రాఫిక్స్ ప్రధానంగా మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నాం. హీరోగా శిబి సత్యరాజ్‌కు మంచి పేరుతెచ్చిపెడుతుంది’ అని తెలిపారు. రాధారవి, కె.ఎస్.రవికుమార్ కీలక పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రామ్‌ప్రసాద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- arun murali
- cinima
- mayon
- Satyaraj
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

