Sarkaru Vaari Paata | బాక్సాఫీస్‌పై ‘సర్కారు వారి పాట’ దండయాత్ర.. మూడు రోజుల్లోనే అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా?
Sarkaru Vaari Paata Collections | మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండున్నరేళ్ళు దాటింది. ఈయన నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మహేష్ అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు ఫలితంగా ‘సర్కారు వారి పాట’ మే12న విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి షో నుంచి పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. పరశురాం పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయిక పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ఎలాంటి పోటి లేదు. అరవ డబ్బింగ్ సినిమా ‘డాన్’ మరుసటి రోజు విడుదలైన ఈ చిత్ర కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. కాగా ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను తీసుకువచ్చింది. తాజాగా ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్లను ఒకసారి గమనిస్తే..
నైజాం : 23.27 కోట్లు
సీడెడ్ : 7.92 కోట్లు
ఉత్తరాంధ్ర : 7.33 కోట్లు
ఈస్ట్ : 5.39 కోట్లు
వెస్ట్ : 3.9 కోట్లు
గుంటూరు : 6.92 కోట్లు
కృష్ణ : 4.39 కోట్లు
నెల్లూరు : 2.42 కోట్లు
తెలంగాణ+ఏపి : 61.54 కోట్లు
ఓవర్సీస్ : 3.95 కోట్లు
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 9.21 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : 74.67 కోట్లు
‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ. 120కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం రూ.121 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.74.67 కోట్లు సాధించింది. బాక్సాఫీస్ దగ్గర సర్కారు వారి పాట క్లీన్ హిట్ అవ్వాలంటే మరో రూ.46.33 కోట్లు సాధించాలి. సినిమాపై ఇప్పుడున్న క్రేజ్ చూస్తుంటే మరో రెండు మూడు రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవేన్ సునాయసంగా సాధించేలా కనిపిస్తుంది.
Read Also:
Ravi Teja | మరోసారి చిక్కుల్లో రవితేజ సినిమా.. విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా తప్పని తిప్పలు?
udhayanidhi stalin | ఇక పై సినిమాలు చేయను.. అదే నా ఆఖరి సినిమా :ఉదయనిధి స్టాలిన్
NBK 107 | బాలకృష్ణ సినిమాలో మలయాళ బ్యూటీ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

