Priyanka Arul Mohan | ఇన్నోసెంట్ పోలీస్ చారులతగా నాని హీరోయిన్
నాని కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డి.వి.వి.దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మాతలు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక.
Priyanka Arul Mohan | నాని కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డి.వి.వి.దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మాతలు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. ఆమె ఇందులో కానిస్టేబుల్ చారులతగా నటిస్తున్నది. ఆదివారం మేకర్స్ ప్రియాంక ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
అందమైన చిరునవ్వుతో ఖాకీ యూనిఫాం ధరించి, భుజంపై బ్యాగ్‌తో నడుచుకుంటూ వస్తున్న ఎన్నోసెంట్ పోలీస్‌కానిస్టేబుల్‌గా ప్రియాంకను ఈ లుక్‌లో చూడొచ్చు. ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళి.జి, సంగీతం: జేక్స్ బిజోయ్, నిర్మాణం: డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

