సారంగదరియా @ 15 కోట్లు

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ సినిమాలోని అచ్చమైన తెలంగాణ జానపద గీతం ‘సారంగదరియా..’ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నది. విడుదలైన నాటి నుంచే దేశవ్యాప్తంగా సంగీతప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 150 మిలియన్ల వీక్షణల మైలురాయిని చేరుకుంది. సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ గీతానికి పవన్.సిహెచ్ స్వరాల్ని సమకూర్చారు. తెలంగాణ జానపదంలోని విలక్షణత, సాయిపల్లవి అద్భుత నృత్యం వెరసి ఈ పాట యువతరాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ నెల 16న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కరోనా సెకండ్‌వేవ్ ప్రభావంతో వాయిదా వేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

