మంచి రోజులు వచ్చాయి ఫస్ట్ డే కలెక్షన్స్.. అంచనాలు అందుకోలే..

manchi rojulochaie first day collections | సంతోశ్ శోభన్, మెహరీన్ కౌర్ ఫిర్జాదా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మంచి రోజులు వచ్చాయి. కేవలం 20 రోజుల్లో కథ రాసి 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను విడుదల చేశాడు మారుతి. ఒకవైపు గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తూనే మధ్యలో గ్యాప్ తీసుకుని కరోనా సమయంలో మంచి రోజులు వచ్చాయి పూర్తి చేశాడు ఈ దర్శకుడు. సాధారణంగా మారుతి సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే ముద్ర ఉంటుంది కానీ మంచి రోజులు వచ్చాయి సినిమా విషయంలో ఎందుకో అది జరగలేదు. ఈ సినిమాకు తొలి రోజు కలెక్షన్స్ ఊహించనంతగా రాలేదు. మారుతి బ్రాండ్ ఇమేజ్‌తో దాదాపు 9 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేశారు కానీ తొలి రోజు చూస్తే కేవలం 90 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. మంచి రోజులు వచ్చాయి సినిమా ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్ ఒకసారి చూద్దాం..
నైజాం: 0.35 కోట్లు
సీడెడ్: 0.15 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.06 కోట్లు
గుంటూరు: 0.06 కోట్లు
ఈస్ట్: 0.06 కోట్లు
వెస్ట్: 0.04 కోట్లు
కృష్ణా: 0.05 కోట్లు
నెల్లూరు: 0.05 కోట్లు
ఏపీ + తెలంగాణ: 0.82 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.08 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: 0.90 కోట్లు షేర్
మంచి రోజులు వచ్చాయి సినిమాకు దాదాపు రూ.8.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాలి. తొలి రోజు కేవలం రూ.90 లక్షలు మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. అంటే ఇంకా రూ.8 కోట్లకు పైగా తీసుకొస్తే కానీ సేఫ్ జోన్లోకి రాదు. మరి రాబోయే రోజుల్లో మంచి రోజులు వచ్చాయి సినిమాకు మంచి రోజులు వస్తాయో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రొమాంటిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఆకాశ్ పూరీ జస్ట్ యావరేజ్..
వరుడు కావలెను ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. నాగ శౌర్యకు మరో ఫ్లాప్ తప్పేలా లేదుగా..
Samantha: అదే అసలైన ఐశ్వర్యం అంటున్న సమంత
Suma: సుమ కనకాలకు రామ్ చరణ్ సపోర్ట్.. రేపు ఫస్ట్ లుక్ విడుదల
Katrina Kaif: కత్రినా- విక్కీ వివాహం పక్కా.. వెడ్డింగ్ కార్డ్స్ అందుకే ఇవ్వడం లేదట..!
Rajinikanth: రజనీ సినిమా చూసేందుకు ఈ రోజు సెలవు ప్రకటించిన చెన్నై కంపెనీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

