Tollywood New Posters | టాలీవుడ్ సంక్రాంతి సందడి: బాక్సాఫీస్ వద్ద పోస్టర్ల వర్షం, క్రేజీ అప్డేట్స్ ఇవే!
Tollywood | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ రేసులో నిలిచిన పెద్ద సినిమాలతో పాటు, కొత్త సినిమాల అప్డేట్స్తో చిత్ర పరిశ్రమ సందడి చేస్తోంది.
Tollywood New Posters | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ రేసులో నిలిచిన పెద్ద సినిమాలతో పాటు, కొత్త సినిమాల అప్డేట్స్తో చిత్ర పరిశ్రమ సందడి చేస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు నిర్మాణ సంస్థలు తాము నిర్మిస్తున్న చిత్రాలకు సంబంధించిన సరికొత్త పోస్టర్లను విడుదల చేస్తూ ప్రేక్షకులకు పండుగ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. ఈ పోస్టర్లతో పాటు కొన్ని చిత్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్లను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ పండుగ సీజన్లో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపిన ఆ క్రేజీ అప్డేట్స్ మరియు లేటెస్ట్ పోస్టర్లేంటో ఓ లుక్కేద్దాం.

Aameer Log

Anumana Pakshi

Bad Boy Karthik

Bhoothampraytham

Comrade Kalyan

Dacoit

Funky

Garividi Lakshmi

Hailesso

Hey Bhagawan

Kathakeli

Maremma

Naga Bandham

Oh Sukumari

Raajigaadu Raajuaayyadu

Sambarala Yetigattu

Swayambhu

The Raaja Saab

Yellamma
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

