రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో శంకరాభరణం
కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం ‘శంకరాభరణం’ గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది
కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం ‘శంకరాభరణం’ గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ఈ సినిమా ఎంపికైంది. భారతదేశ సినీ చరిత్రలో క్లాసిక్స్‌గా నిలిచిన సినిమాలను నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా డిజిటలైజ్ చేసి భద్రపరుస్తుంటుంది.
ఈ ఏడాది ఇందుకోసం ‘శంకరాభరణం’ చిత్రాన్ని ఎంపిక చేశారు. శాస్త్రీయ సంగీత ఔన్నత్యాన్ని చాటిచెప్పే కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం ఎనభై దశకంలో సంగీత ప్రేమికుల్ని విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు సినిమా క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. జేవీ సోమయాజులు, మంజుభార్గవి, చంద్రమోహన్, తులసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని పూర్ణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

