జనవరిలో లవ్ అండ్ వార్
అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ రూపొందిస్తున్న ‘లవ్ అండ్ వార్' సినిమా రిలీజ్ డేట్ విషయంలో గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే మూడుసార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ రూపొందిస్తున్న ‘లవ్ అండ్ వార్’ సినిమా రిలీజ్ డేట్ విషయంలో గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే మూడుసార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
రణ్‌బీర్‌కపూర్, అలియాభట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై నిర్మాణ దశ నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో రణ్‌బీర్‌కపూర్, విక్కీకౌశల్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు. యుద్ధ నేపథ్య ముక్కోణపు ప్రేమకథగా తనదైన శైలి తీవ్ర భావోద్వేగాలు, సంఘర్షణ కలబోసి దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

