‘మైఖేల్’ వస్తున్నాడు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మైఖేల్'. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మైఖేల్’. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్‌కుమార్ నాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రంజిత్ జయకోడి. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూస్కూర్ రామ్మోహన్రావు, భరత్ చౌదరి నిర్మాతలు.
నారాయణదాస్ కె నారంగ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర విడుదల తేదీని తాజాగా నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో ఫిబ్రవరి 3న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కిరణ్ కౌశిక్, సంగీతం : సామ్ సీఎస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

