రెండు గుండెల చప్పుళ్లు
సమంత టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘యశోద’. హరి-హరీష దర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. నవంబర్ 11న విడుదలకానుంది. ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను అగ్రహీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు.
సమంత టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘యశోద’. హరి-హరీష దర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. నవంబర్ 11న విడుదలకానుంది. ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను అగ్రహీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. టీజర్లో సమంతను గర్భవతిగా చూపించారు. డబ్బు కోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చిన సరోగెట్ మదర్‌గా సమంత కనిపించింది. ‘నీకు ఎప్పుడైనా రెండు గుండెల చప్పుళ్లు వినిపించాయా? బిడ్డకు, కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది’ అని సమంత చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. క్రైమ్, రాజకీయంపై మహిళ చేసే పోరాటం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతున్నది. న్యూఏజ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించామని..తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.సుకుమార్, సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా॥ చల్లా భాగ్యలక్ష్మి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

