Samantha | ఆ యూట్యూబ్ ఛానళ్లపై కోర్టుకెక్కిన సమంత.. కారణమేంటంటే..
టాలీవుడ్ (Tollywood) స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత (Samantha) విడాకుల అంశంపై పలు యూబ్యూట్ ఛానళ్లతోపాటు సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు రావడంతో..సమంత కూకట్పల్లి కోర్టు (Kukatpally Court)ను ఆశ్రయించింది.

Samantha Defamation Case On Youtube Channels | టాలీవుడ్ (Tollywood) స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకుల ( Naga chaitanya samantha divorce ) అంశంపై చాలా రకాల పుకార్లు, ఊహాగానాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పలు యూబ్యూట్ ఛానళ్లతోపాటు సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు రావడంతో సమంత కూకట్పల్లి కోర్టు (Kukatpally Court)ను ఆశ్రయించింది. తన పరువుకు నష్టం కలిగించిన సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, మరో ఛానల్‌తోపాటు సీఎల్ వెంకట్రావ్ అనే న్యాయవాదిపై సమంత పరువు నష్టం దావా వేసింది.
తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, తనపై దుష్ప్రచారం చేయకుండా ఆదేశించాలని కోర్టును విజ్ఞప్తి చేసింది సమంత. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్లీ తన సినీ కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఫిక్స్ అయింది సమంత. మరోవైపు నాగచైతన్య కూడా తన సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha | హీరో కోసం చూస్తున్న సమంత..!
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..
Preetham: ఆగని మాటల దాడి.. చైతూ స్పందించాలని కోరుతున్న సమంత స్టైలిస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

