Samantha is back | సమంత ఈజ్ బ్యాక్..జిమ్‌లో క‌సర‌త్తులు

కొంత‌కాలంగా ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తున్న హీరోయిన్ ఎవ‌రంటే..? ఠ‌క్కున‌ గుర్తొచ్చే పేరు స‌మంత (Samantha). ఫిట్‌నెస్ విష‌యంలో చురుకుగా ఉండే సామ్ విడాకుల త‌ర్వాత మ‌ళ్లీ మ‌నుప‌టిలా జిమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.