Salman Khan | ఓటీటీకీ సెన్సార్ ఉండాలి
ప్రస్తుతం ఓటీటీ మాధ్యమాల ప్రభావం బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఇంటి దగ్గరే వీక్షిస్తున్నారు. అయితే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్‌పై సెన్సార్షిప్ లేకపోవడం సమస్యగా మారింది.
ప్రస్తుతం ఓటీటీ మాధ్యమాల ప్రభావం బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఇంటి దగ్గరే వీక్షిస్తున్నారు. అయితే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్‌పై సెన్సార్షిప్ లేకపోవడం సమస్యగా మారింది. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్‌ఖాన్ స్పందిస్తూ ‘ఓటీటీ కంటెంట్‌పై తప్పకుండా సెన్సార్షిప్ ఉండాలి. అప్పుడే శృంగార, అశ్లీల, హింసాత్మక దృశ్యాల్ని అడ్డుకోగలం.
పదిహేనేండ్ల వయసున్న మన పిల్లలు మొబైల్ ఫోన్లలో చూసే కంటెంట్ ఏమిటో మనకు తెలియకపోతే ఎలా? మితిమీరిన రొమాంటిక్ దృశ్యాలు అందుబాటులో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఓటీటీ మీద తప్పకుండా సెన్సార్షిప్ ఉండాల్సిందే’ అని అన్నారు. ప్రస్తుతం చాలా మంది దర్శకనిర్మాతలు క్లీన్ కంటెంట్ మీదనే దృష్టి పెడుతున్నారని, అలాంటి కథలే ఎక్కువ మందికి చేరువవుతున్నాయని సల్మాన్‌ఖాన్ అభిప్రాయపడ్డారు. ఆయన తాజా చిత్రం ‘కీసీ కా భాయ్ కీసీ కి జాన్’ ఈ నెల 21న విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

