Salaar | సలార్ (Salaar) చిత్రంతో టాలీవుడ్ స్టార్ నటుడు ప్రభాస్ (Prabhas) సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ‘బాహుబలి’ ప్రాంఛైజీ తర్వాత ప్రభాస్ నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు. దీంతో చాలా కాలంగా ప్రభాస్ అభిమానులు హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన సలార్ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో డార్లింగ్ అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండాపోయాయి.
ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్దకు ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు. సినిమా థియేటర్స్ వద్ద టపాసులు పేల్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పలు చోట్ల ప్రభాస్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. డ్యాన్స్‌లు, డప్పు చప్పుళ్లతో హోరెత్తిస్తున్నారు. కొన్ని చోట్ల థియేటర్స్ ముందు ప్రభాస్ పోస్టర్లు పెట్టి కొబ్బరికాయలు కొట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సలార్ రెండు పార్టులుగా వస్తోండగా.. Salaar Part-1 Ceasefire నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. కేజీఎఫ్ ప్రాంఛైజీ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్టందించిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ ది కింగ్ పాత్రలో నటించాడు.
Massive Hit
Massive Celebrations Of #SalaarCeaseFire At Sangam SaratEp….Lara Meru Maku Poti Entra 😂😂#Salaar Release. #Desamuduru4KSpecialShows pic.twitter.com/EjnkINry8B
— AA- SUNNY DJ- YS JAGUN (@Ikunasanyasirao) December 22, 2023
5 years nunchi unna akali eroju tho theripondhi #BlockbusterSalaar pic.twitter.com/fQEUbg6GV9
— Nithin Bugatha (@NithinBugatha) December 22, 2023
SALAAR celebrations 🔥🔥
#Prabhas𓃵 #SalaarReview #Salaar📷 #BlockbusterSalaar #RecordBreakingSalaar #SalaarAdvanceBooking #SalaarCeaseFire #PrashanthNeel pic.twitter.com/0ec3CddWse
— The News Lane (@TheNewslane) December 22, 2023
Bezawada gadda prabhas anna adda 🔥🔥🔥#BlockbusterSalaar pic.twitter.com/VV372JtT2D
— Nithin Bugatha (@NithinBugatha) December 22, 2023
Box office ni dengestunnam #BlockbusterSalaar pic.twitter.com/uKOMNMM0ZU
— Nithin Bugatha (@NithinBugatha) December 22, 2023
#BlockbusterSalaar #kakinada #SalaarCeaseFire pic.twitter.com/vrYb09GlWd
— im_avk18 (@Im_AVK18) December 22, 2023
Vijayawada errupekindhi🥵🔥#Salaar #BlockbusterSalaar #Prabhas𓃵 #Prabhas pic.twitter.com/g3pBOQklxL
— Vinesh Reddy (@Vineshreddy45) December 22, 2023
Unanimous verdict from the USA audience 🥳🔥
Rebel Star #Prabhas ’s Mass Jathara left everyone Speechless ❤️🔥❤️🔥❤️🔥#BlockbusterSalaar #Salaar #SalaarCeaseFire #RecordBreakingSalaar #SalaarTakeOverUSA
— Prathyangira Cinemas (@PrathyangiraUS) December 22, 2023
Also Read..
Salaar | థియేటర్లలో ప్రభాస్ అభిమానుల సెలబ్రేషన్స్.. సలార్ ఇంట్రెస్టింగ్ అప్డేట్
Salaar | బాహుబలి ఈజ్ బ్యాక్.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా సలార్.. టాక్ ఎలా ఉందంటే..?
Oscars: 2018 ఔట్.. ఆస్కార్ రేసులో ‘టు కిల్ ఎ టైగర్’