Salaar First Single | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎప్పుడెప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న చిత్రం సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న సలార్ రెండు పార్టులుగా రానుందని తెలిసిందే. Salaar Part-1 Ceasefire డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది ప్రభాస్ టీం. ముందుగా ప్రకటించిన ప్రకారం సలార్ ఫస్ట్ సింగిల్ సూరీడే (Sooreede) లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు. సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజం తట్టి చిమ్మ చీకటిలో నీడలా ఉండెటోడు.. అంటూ సాగుతున్న ఈ పాట సలార్, వరద రాజ మన్నార్ స్నేహం నేపథ్యంలో ఉండబోతున్నట్టు రషెస్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. మొత్తానికి ఈ ఫస్ట్ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నట్టు చెప్పకనే చెబుతోంది.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసిన సూరీడే లిరికల్ వీడియో సాంగ్‌ను రేపు లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. సలార్ తన స్నేహితుడు వరదరాజ మన్నార్ చేయి పట్టుకుని.. తీసుకెళ్తున్నట్టుగా ఉన్ సాంగ్ లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సలార్‌లో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ ది కింగ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర లుక్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. సలార్‌ను కేరళలో పృథ్విరాజ్ సుకుమారన్ హోం బ్యానర్ పృథ్విరాజ్ ప్రొడక్షన్స్ హౌజ్ విడుదల చేస్తోంది. నైజాంలో టాలీవుడ్ పాపులర్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సలార్‌ను రిలీజ్ చేస్తుండగా.. నార్తిండియాలో అనిల్ తడని AA Films ఈ సినిమాను విడుదల చేస్తోంది. ఇక ఓవర్సీస్లో సలార్‌ను Phars Film Co LLC విడుదల చేస్తోంది.
సూరీడే గొడుగు పట్టి..
𝐃𝐄𝐕𝐀 & 𝐕𝐀𝐑𝐃𝐇𝐀 🔥
Listen to the #SalaarFirstSingle 🎵– https://t.co/6PDsfw6NCN#Sooreede (Telugu), #SoorajHiChhaonBanke (Hindi), #AakaashaGadiya (Kannada), #Suryangam (Malayalam), #AagaasaSooriyan (Tamil)
Music by @RaviBasrur 🎶#Salaar #SalaarCeaseFire #Prabhas… pic.twitter.com/z9D0QUV791
— Hombale Films (@hombalefilms) December 13, 2023
సూరీడే సాంగ్ లుక్..
First Single from #SalaarCeaseFire out tomorrow 🎵#SalaarFirstSingle: #Sooreede (Telugu), #SoorajHiChhaonBanke (Hindi), #AakaashaGadiya (Kannada), #Suryangam (Malayalam), #AagaasaSooriyan (Tamil).
Music by @RaviBasrur 🎶#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial… pic.twitter.com/0iYnnrTZs8
— Salaar (@SalaarTheSaga) December 12, 2023
సలార్ ట్రైలర్..
𝐏𝐥𝐞𝐚𝐬𝐞…𝐈…𝐊𝐢𝐧𝐝𝐥𝐲…𝐑𝐞𝐪𝐮𝐞𝐬𝐭!
Unleashing #SalaarTrailer: https://t.co/n1ppfmkpoI#Salaar #SalaarCeaseFire#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart… pic.twitter.com/KSlG2RjFW5
— Hombale Films (@hombalefilms) December 1, 2023
సలార్ టీజర్..
నార్తిండియాలో..
#Salaar Domestic Distributors:
⭐️ North India: AA Films
⭐️ Telangana (Nizam): Mythri
⭐️ Karnataka: Hombale
⭐️ Tamil Nadu: Red Giant
⭐️ Andhra Pradesh: Multi
⭐️ Kerala: Prithviraj Productions pic.twitter.com/CeLIYrAmQw— Movie analyst (@e247ea412ddf4aa) November 19, 2023
ఓవర్సీస్లో..
Thrilled to announce the collaboration with @PharsFilm as we bring #SalaarCeaseFire to the 𝐎𝐯𝐞𝐫𝐬𝐞𝐚𝐬 audiences, 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫𝐞𝐬 𝐨𝐧 𝐃𝐞𝐜𝐞𝐦𝐛𝐞𝐫 𝟐𝟏𝐬𝐭 🔥#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/XxROFTEge5
— Hombale Films (@hombalefilms) November 19, 2023
నైజాం ఏరియాలో..
Excited to partner with @MythriOfficial as we present #SalaarCeaseFire to the incredible audience of 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 (𝐍𝐢𝐳𝐚𝐦).#Salaar Trailer on Dec 1st at 7:19 PM 🔥#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/heawTv1wC5
— Salaar (@SalaarTheSaga) November 16, 2023
కేరళలో ..
We are delighted to partner with @PrithvirajProd to present #SalaarCeaseFire in the vibrant state of 𝐊𝐞𝐫𝐚𝐥𝐚!
Get ready for an unforgettable cinematic experience.#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/7DKCNksaYO— Hombale Group (@HombaleGroup) November 6, 2023
#PrithvirajProductions presents #SALAAR in Kerala.
World wide release on 22nd December 2023!#SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @PrithvirajProd @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur… pic.twitter.com/DreRkHcaBX— Prithviraj Sukumaran (@PrithviOfficial) November 6, 2023