Rudrangi Movie | రుద్రంగి టీజర్ రిలీజ్.. జగపతి బాబు విలనిజం వేరే లెవల్లో ఉందిగా..!
Rudrangi Movie Teaser | దాదాపు పుష్కర కాలం తర్వాత మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది మమతా మోహన్‌దాస్. నటిగా, గాయనిగా టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మమతా గతకొంత కాలంగా టాలీవుడ్లో సినిమాలు చేయట్లేదు.
Rudrangi Movie Teaser | దాదాపు పుష్కర కాలం తర్వాత మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది మమతా మోహన్‌దాస్. నటిగా, గాయనిగా టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మమతా గతకొంత కాలంగా టాలీవుడ్లో సినిమాలు చేయట్లేదు. కాగా మళ్లీ ఇన్నేళ్లకు ‘రుద్రంగి’ అనే పీరియాడిక్ యాక్షన్ సినిమా చేస్తుంది. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై కాస్త మంచి బజ్నే క్రియేట్ చేశాయి. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
లేటెస్ట్గా రిలీజైన టీజర్ సినిమాపై కాస్త ఆసక్తి పెంచుతుంది. జగపతి బాబు విలనిజం వేరే లెవల్లో ఉంది. ‘ఇండిపెండెంట్ బానిసలకు కాదు రాజులకు’, ‘గాడు బలవంతుడురా కానీ నేను భగవంతుడిని రా’ అంటూ జగ్గు బాయ్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. రాణిగా తన ప్రజలకు ఓ వైపు సేవలు చేస్తూనే.. వాళ్లను అణగదొక్కేవాళ్లపై ఝాన్సీ లక్ష్మీభాయ్‌లా విరుచుకుపడుతుంది. టీజర్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా నోఫెల్ రాజా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 26న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

