‘రుద్రవీణ’ మొదలైంది

శ్రీరామ్ నిమ్మల, ఎల్సాఘోష్, శుభశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రుద్రవీణ’. రాగుల లక్ష్మణ్ నిర్మాత. మధుసూదన్‌రెడ్డి దర్శకుడు. ఇటీవల యానాంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. రుద్రవీణ పేరు వెనకున్న రహస్యమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. రఘు కుంచె పాత్ర ప్రధానాకర్షణగా నిలుస్తుంది. యానాంలో రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’ అని తెలిపారు. సోనియా సత్య, చమ్మక్‌చంద్ర, చలాకీ చంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహావీర్ యెలేందర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- chammak chandra
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

