భద్రత లేని బ్యాంక్ .. అకౌంట్ క్లోజ్ చేస్తున్నట్టు రేణూ వెల్లడి

ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మంచి చెడుల గురించి నెటిజన్స్‌తో తరచు చర్చిస్తూ ఉంటుంది. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కరోనా బాధితులకు సాయం చేస్తూ ఔదార్యం చాటుతూ వస్తుంది. అయితే ఓ బ్యాంకింగ్ వ్యవహారాలు చూసి షాకైన రేణూ దేశాయ్ అకౌంట్‌ని క్లోజ్ చేయబోతున్నానంటూ పోస్ట్ పెట్టింది.
వివరాలలోకి వెళితే రేణూ దేశాయ్‌కి ఇండస్ ఇండ్ బ్యాంక్ అకౌంట్ ఉంది. తరచు ఈ బ్యాంక్ ద్వారా లావా దేవీలు జరుపుతూ ఉంటుంది. అయితే తన మొబైల్ యాప్‌లో రేణూ లాగిన్ కాగా, వేరొకరి ఖాతా ఓపెన్ అయింది. అందులో సదరు ఖాతాలోని పూర్తి వివరాలు కనిపిస్తున్నాయి.. దీంతో షాక్ అయిన రేణూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ ఖాతా నుండి లాగ్ అవుట్ అయ్యానంటూ వివరించారు. కస్టమర్లకు ఆ బ్యాంకు ఇస్తున్న భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె తన అకౌంట్‌ను సోమవారం క్లోజ్ చేయబోతున్నట్టు కూడా వెల్లడించారు. రేణూ పోస్ట్ చూసి సదరు బ్యాంకు ఖాతాదారులతో ఇతరులు కూడా షాక్‌కి గురయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- indus ind bank
- renu desai
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

