Renu Desai | పవన్ కళ్యాణ్‌ను నేను వదిలేయలేదు.. అతనే నన్ను వదిలేశాడు : రేణు దేశాయ్
Renu Desai | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు కేరాఫ్ పవన్ కళ్యాణ్ (Pk)గా ఉండే ఈమె ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. ఇక చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ రీసెంట్గా మళ్లీ సినిమాలకు ఎంట్రీ కూడా ఇచ్చింది.
Renu Desai | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు కేరాఫ్ పవన్ కళ్యాణ్ (Pk)గా ఉండే ఈమె ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. ఇక చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ రీసెంట్గా మళ్లీ సినిమాలకు ఎంట్రీ కూడా ఇచ్చింది.
అయితే ఈ భామ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టిన పవన్ అభిమానులు కామెంట్లు పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నా పర్సనల్ లైఫ్‌లోకి పవన్ కళ్యాణ్‌ను తీసుకురాకండి అని రేణు దేశాయ్ ఎన్ని సార్లు వేడుకున్న పవన్ అభిమానులు మాత్రం రేణు ఎలాంటి పోస్ట్ పెట్టిన ఆ పోస్ట్ కింద కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీలో మంత్రి అయిన సందర్భంగా.. ఓ అభిమాని రేణును ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాగా.. ఆ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది రేణు దేశాయ్.
అసలు ఏం జరిగిందంటే.. సుధాకర్ అనే పవన్ అభిమాని రేణు దేశాయ్‌ని ట్యాగ్ చేస్తూ.. ”వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు అయినా మీకు పవన్ విలువ తెలిసింది. ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాం”. వదిన అంటూ కామెంట్ చేసాడు.
ఈ పోస్ట్‌కు రేణు దేశాయ్ రిప్లయ్ ఇస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ”సుధాకర్ గారు మీకు కొంచెం అన్న బుద్ధి ఉంటే ఇలా చెప్పారు. పవన్ కళ్యాణ్ ను నేను వదిలేయలేదు. అతనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి”. ఇలాంటి కామెంట్స్ పెట్టి అంటూ రేణు దేశాయ్ తెలిపింది.

Renu Desai
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

