ప్రపంచంలో నన్ను బాగా నవ్వించేది అతనొక్కడే..!

మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన ఫీలింగ్స్‌తో పాటు పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా అప్పుడప్పుడు నెటిజన్స్‌తో పంచుకుంటుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వలన ఇంటికే పరిమితమైన రేణూ ప్రజల సమస్యలపై స్పందిస్తూ తన వంతు సాయం చేస్తుంది. అయితే అకీరా ఎంట్రీ గురించి నెటిజన్స్ రేణూని పదే పదే ప్రశ్నలు అడుగుతుండగా, ఆమె సింపుల్ ఆన్సర్ ఇచ్చి తప్పించుకుంటుంది.
తాజాగా ఇది అకీరా ఎంట్రీ గురించి చెప్పే సమయం కాదని, కోవిడ్ గురించి అందరూ భయపడుతున్న పరిస్థితుల్లో తానేమీ చెప్పలేనని, కాకపోతే సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానని రేణు చెప్పడంతో అకీరా ఎంట్రీ ఉంటుందిని అంతా భావిస్తున్నారు. మరోవైపు రేణూ దేశాయ్ తన తనయుడితో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. ఈ ప్రపంచంలో నన్ను చెప్పలేనంత ఆనందంలో ముంచెత్తగల ఒకే ఒక్కడు అకీరా. అతని జోకులు వింటుంటే నా జోకులే నన్ను నవ్విస్తున్నట్టు ఉంటుందని తెలిపింది రేణూ దేశాయ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- akhira
- Pawan Kalyan
- renu desai
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

