Raviteja | గెట్ రెడీ.. ఈ సారి కామెడీ డోస్ పెంచుతానంటున్న రవితేజ
Raviteja | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఇటీవలే తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర రావుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్గా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో RT4GM (వర్కింగ్ టైటిల్) కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
Raviteja | క్రాక్ సినిమాతో అదిరిపోయే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Raviteja). అనంతరం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఆ తర్వాత ధమాకా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర రావుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
ప్రస్తుతం ఈగల్ సినిమాతో బిజీగా ఉన్న రవితేజ.. రీసెంట్గా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో RT4GM (వర్కింగ్ టైటిల్) కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. RT4GM మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది. ఇదిలా ఉంటే రవితేజ కొత్త సినిమాకు సంబంధించిన మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. రాజా ది గ్రేట్ తెరకెక్కించిన అనిల్ రావిపూడి (Anilravipudi)తో రవితేజ మరో చిత్రం చేసే సన్నాహాల్లో ఉన్నాడంటూ ఫిలింనగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించి కొత్త గాసిప్ తెరపైకి వచ్చింది.
రవితేజ తనలోని పాత ఫన్ యాంగిల్‌ను మరోసారి బయటకు తీసుకురావాలనుకుంటున్నాడట. తన పాత్ర ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగేలా స్క్రిప్ట్‌ను రెడీ చేయాలని అనిల్ రావిపూడికి సూచించాడని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే రానున్న రోజుల్లో రవితేజ నుంచి కిక్కించే సినిమా రావడం ఖాయమైనట్టే.
ఇప్పటికే డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్లను ప్రేక్షకులకు అందించిన రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న నాలుగో సినిమా RT4GM. క్రాక్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో మరోసారి వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
పూజ సెర్మనీ ఫొటోలు..
With all the anticipation & hype from the announcements, #RT4GM pooja ceremony was conducted on an auspicious note 💥💥
The much awaited project begins its shoot very soon ❤🔥#RT4GMBlast 💥
MASS MAHARAJA @RaviTeja_offl @megopichand @selvaraghavan @Actress_Indhuja… pic.twitter.com/41IHrsE7C0
— Mythri Movie Makers (@MythriOfficial) October 26, 2023
Happy to be associated with the prestigious @MythriOfficial alongside a powerful team for my Telugu debut ❤️
Need all your blessings 🙏🏻❤️😇 https://t.co/4uFYCRfuf8
— Indhuja (@Actress_Indhuja) October 25, 2023
పాపులర్ డైరెక్టర్ ఇతడే..
Welcoming the versatile @selvaraghavan on board for #RT4GM in a character which will be remembered for long ❤🔥#RT4GMBlast 💥
Stay tuned for more updates today!
MASS MAHARAJA @RaviTeja_offl @megopichand pic.twitter.com/cc3k8Sn9cD
— Mythri Movie Makers (@MythriOfficial) October 25, 2023
The BLOCKBUSTER COMBO of MASS MAHARAJA @RaviTeja_offl & @megopichand join hands with BLOCKBUSTER PRODUCERS #NaveenYerneni & #RaviShankar of @MythriOfficial for #RT4GM ❤️🔥
This will be a MASS FEAST for the audience. Stay tuned for more updates 💥#RT4GMBlast 💥 pic.twitter.com/GUuyfBGzgC
— BA Raju’s Team (@baraju_SuperHit) October 25, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

