రవితేజ సోషియో ఫాంటసీ చిత్రం
ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నది. ఈ సినిమా తర్వాత రవితేజ సినిమా ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నది. ఈ సినిమా తర్వాత రవితేజ సినిమా ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ విషయంలో కొత్త అప్డేట్ను అందించారు సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ‘మాస్ జాతర’ పూర్తయ్యాక రవితేజతో తమ సంస్థ మరో సినిమా కూడా నిర్మిస్తుందని, అది సోషియో ఫాంటసీ జోనర్లో ఉంటుందని ఆయన వెల్లడించారు. దీంతో రవితేజ మరో భారీ ప్రాజెక్ట్లో భాగం కాబోతున్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘మాస్ జాతర’ చిత్రం మే 9న విడుదలకానుంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమా రిలీజ్ కొంచెం ఆలస్యం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dubai ETCA | దుబాయ్లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

