Ravi Teja: చిరు సినిమాలోని కీలక పాత్ర కోసం రూ.7 కోట్ల రూపాయలు చార్జ్ చేస్తున్న రవితేజ

మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. ఆయన చేతిలో ఇప్పుడు దాదాపు ఐదారు ప్రాజెక్టులు ఉన్నాయి. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రాలతో రవితేజ బిజీగా ఉండగా, ఇటీవల చిరు సినిమాలో నటించే ఆఫర్ కూడా అందుకున్నాడు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో మాస్ మహారాజా రవితేజ్ కోసం కీలక పాత్రని సిద్ధం చేశాడ దర్శకుడ బాబీ.
మెగాస్టార్ చిరంజీవి సినిమా.. ఇక బాబీతో ఉన్న స్నేహంతో రవితేజ్ వెంటనే ఓకే అన్నాడట. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు రవితేజ ఏడు కోట్ల రూపాయలు చార్జ్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. కాగా, టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం రవితేజ భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్టు టాక్.
ఇప్పటికే చిరంజీవి అన్నయ్య సినిమాలో రవితేజ , వెంకట్ లు తమ్ముళ్లుగా నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్ని ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో మాస మహారాజా రవితేజ జతకడితే.. సినిమాకు అదనపు మైలేజ్ ఖాయం.. అభిమానులను మరింత అలరిస్తుంది అని అంటున్నారు. ఈ వార్తలలో ఎంత నిజం ఉందనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs West Indies | హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
Palamuru-Rangareddy Project | మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
Horoscope | 15-10-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
KTR | కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

