Rashmika| వామ్మో… రష్మిక అంత డేరింగ్ పర్సనా.. నా ప్రియుడితో సినిమా చేస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చిందా?
Rashmika| ఛలో చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారింది అందాల ముద్దుగుమ్మ రష్మిక మంధా
Rashmika| ఛలో చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారింది అందాల ముద్దుగుమ్మ రష్మిక మంధాన. ఇటీవలి కాలంలో ఈ ముద్దుగుమ్మకి వరుస సక్సెస్‌లు వస్తున్నాయి. అయితే ఈ భావ కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండతో పీకల్లోతు ప్రేమలో ఉందనే పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరు ఒకే ప్రాంతంలో కలిసి కనిపిస్తుండడంతో అందరు అనుమానిస్తున్నారు. అయితే ఈ భామ విజయ్ దేవరకొండ విషయంలో ఓ హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
సప్త సాగరాలు దాటి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఫేమస్ అయిన రుక్మిణికి తెలుగులో కూడా పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ నటించబోయే తదుపరి సినిమాలో ఈ ముద్దుగుమ్మకి హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిన కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం. అయితే రుక్మిణి వసంత విజయ్ దేవరకొండ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం రష్మిక మందన్న అని కొందరు ప్రచారం చేస్తున్నారు. విజయ్, రష్మిక ప్రేమలో ఉండగా విజయ్ దేవరకొండ సినిమాలో రుక్మిణిని నటించవద్దని కోరిందట. మరి ఇందుకు గల సరైన కారణం ఏంటనేది తెలియరాలేదు.
ఇక ఈ సినిమా దిల్ రాజ్ నిర్మాణ సారధ్యంలో రవి కిషన్ కోలా డైరెక్షన్ లో రూపొందుతుంది. రౌడీ జనార్ధన్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు ఇటీవల దిల్ రాజు లీక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రుక్మిణి వసంత్ అయితే బాగుంటుందని మేకర్స్ భావించినప్పటికీ ఆమె మాత్రం నో చెప్పిందని అంటున్నారు. అయితే ఈ సినిమా నుండి తప్పుకున్న ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా అవకాశం అందుకున్నారని, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఉన్నారని తెలుస్తోంది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ రుక్మిణి వసంత. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

