థియేటర్స్‌కి రండి.. డిస్కస్ చేద్దాం
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్'. దీక్షిత్ శెట్టి ఇందులో మేల్ లీడ్. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. దీక్షిత్ శెట్టి ఇందులో మేల్ లీడ్. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. నవంబర్ 7న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పానిండియా స్థాయిలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శనివారం ఓ స్పెషల్ వీడియోతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
‘ప్రేమికులుగా మనం ఒకే టైపా.. ఒకరికొకరం ఎంతవరకు కరెక్ట్? రకరకాల కారణాలతో కలిసే ప్రేమికుల్లో ఎంతమందికి ఈ క్లారిటీ ఉంటుంది? మీకు ఉందా?.. నవంబర్ 7న థియేటర్స్‌కి రండి డిస్కస్ చేద్దాం..’ అంటూ ఈ వీడియోలో ప్రేక్షకుల్ని రష్మిక, దీక్షిత్ ఇన్వైట్ చేయడం ఇన్నోవేటివ్‌గా ఉంది. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణన్ వసంత్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణం: గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

