Rashmika Mandanna | ‘చూపే బంగారమాయేనె శ్రీవల్లి’..ట్రెండింగ్‌లో రష్మిక స్టిల్స్
రష్మిక మందన్నా (Rashmika Mandanna). నిను చూస్తూ ఉంటే కన్నులు రెండూ తిప్పేస్తావే..నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే..చూపే బంగారమాయేనె శ్రీవల్లి..మాటే మాణిక్యమాయేనె అంటూ పుష్ప సినిమాలో వచ్చే పాట ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఛలో, గీతగోవిందం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna). నిను చూస్తూ ఉంటే కన్నులు రెండూ తిప్పేస్తావే..నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే..చూపే బంగారమాయేనె శ్రీవల్లి..మాటే మాణిక్యమాయేనె అంటూ పుష్ప సినిమాలో వచ్చే పాట ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
తాజాగా రష్మిక నెట్టింట పోస్ట్ చేసిన ఫొటోలు చూసి ఇదే పాట పాడుకుంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ తాజాగా వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ హొయలు పోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. వైట్ మోనోక్రోమ్ కాస్ట్యూమ్స్‌లో దిగిన ఫొటోలు ఇపుడు ఇంటర్ నెట్‌ను సేక్ చేస్తున్నాయి.

రీసెంట్గా సీతారామంలో కీ రోల్ పోషించింది రష్మిక. మరోవైపు అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తున్న గుడ్‌బై అక్టోబర్ 7న విడుదలవుతుంది. దీంతోపాటు మిషన్ మజ్ను, వారసుడు, పుష్ప..ది రూల్ సినిమాలు రష్మిక ఖాతాలో ఉన్నాయి.
రష్మిక ఫోజులపై ఓ లుక్కేయండి మరి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

