Balakrishna | బాలకృష్ణ సెలబ్రెటీ క్రష్ ఎవరో తెలుసా?
Balakrishna Celebrity Crush | చాలా కాలం తర్వాత 'అఖండ'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు బాలయ్య. ప్రస్తుతం అదే జోష్‌తో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని, బాలకృష్ణతో సినిమా చేయనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన బాలయ్య పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీ
Balakrishna Celebrity Crush | చాలా కాలం తర్వాత ‘అఖండ’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు బాలయ్య. ప్రస్తుతం అదే జోష్‌తో తన తదుపరి చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని, బాలకృష్ణతో సినిమా చేయనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన బాలయ్య పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. పొలికటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య తన రీసెంట్ క్రష్ రష్మిక మందన్న అని అన్‌స్టాపబుల్ షోలో తెలిపాడు. ఇటీవలే అన్‌స్టాపబుల్ సీజన్-2 స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. మొదటి ఎపిసోడ్‌కు చంద్రబాబు, లోకేష్ గెస్ట్లుగా రాగా.. ఆ ఎపిసోడ్‌కు 24గంటల్లో ఏకంగా 10లక్షల వ్యూస్ వచ్చాయి. ఓటీటీ టాక్‌షోలలో ఇదొక సెన్సేషనల్ రికార్డు. కాగా తాజాగా రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. సెకండ్ ఎపిసోడ్‌కు సిద్దూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ గెస్ట్లుగా హాజరైయ్యారు. కాగా ఈ ప్రోమోలో విశ్వక్సేన్ బాలయ్యను రీసెంట్ క్రష్ ఎవరు అని అడగ్గా.. బాలయ్య రష్మిక మందన్నా అని చెప్పాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

