Rakhi Sawant: రాఖీ సావంత్ భర్తపై రేప్ కేసు నమోదు
Rakhi Sawants Husband : రాఖీ భర్తపై రేప్ కేసు బుక్కైంది. మైసూరులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇరాన్‌కు చెందిన యువతిని రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మైసూరు: బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త అదిల్ దుర్రానీపై రేప్ కేసు నమోదు అయ్యింది. మైసూరులో అతనిపై ఆ కేసు బుక్కైంది. ఇరాన్‌కు చెందిన విద్యార్ధిని ఈ ఆరోపణ చేసింది. చదువు కోసం ఇరాన్ నుంచి వచ్చిన యువతిని రాఖీ భర్త దుర్రానీ మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రేప్, చీటింగ్, బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపు ఆరోపణల కింద కేసు బుక్ చేశారు. మైసూరులోని వీవీ పూరం పోలీసు స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు.
ఫార్మసీ చదవేందుకు ఇరాన్ నుంచి ఓ అమ్మాయి మైసూరుకు వచ్చింది. అయిదేళ్ల నుంచి ఆమె ఇక్కడే విద్యను కొనసాగిస్తోంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ యువతిని రేప్ చేసినట్లు దుర్రానీపై కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటాడన్న ఉద్దేశంతో దుర్రానీపై శరీరకంగా దగ్గరైనట్లు ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నది. అయితే అయిదేళ్ల నుంచి పెళ్లి చేసుకునేందుకు అనిల్ నిరాకరించినట్లు ఆమె చెప్పింది.
అదిల్ దుర్రానీపై భార్య రాఖీ సావంత్ కూడా కేసు బుక్ చేయడంతో అతన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన ఫండ్స్‌ను దుర్వినియోగం చేసినట్లు అదిల్పై రాఖీ పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

