Maruthi Nagar Subramanyam | హీరోగా తనను తాను చూసుకోని ఎమోషనల్ అయిన రావు రమేశ్.. వీడియో
Maruthi Nagar Subramanyam | టాలీవుడ్ సినీ దిగ్గజం రావు గోపాలరావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు రావు రమేశ్.
Maruthi Nagar Subramanyam | టాలీవుడ్ సినీ దిగ్గజం రావు గోపాలరావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు రావు రమేశ్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం (Maruthi Nagar Subramanyam ). ఇంద్రజ హీరోయిన్గా నటించగా.. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
అయితే ఈ సినిమాను అభిమానులతో కలిసి రామానాయుడు స్టూడియోలో చూశారు రావు రామేష్. ఈ సినిమా చూసిన అనంతరం మూవీకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి దర్శకుడు లక్ష్మణ్‌ను అభినందిస్తూ ఎమోషనల్‌కు గురయ్యాడు. మనమే చేశామా ఈ సినిమాను ఇంతా బాగుంది అంటూ రావు రమేష్ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read..
- Former minister Botsa | అచ్యుతాపురం సెజ్ బాధితులకు రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం : మాజీ మంత్రి బొత్స
- PM Modi | పోలెండ్, ఉక్రెయిన్ పర్యటనలు ముగించుకుని ఢిల్లీకి వచ్చిన ప్రధాని మోదీ.. Video
- Infinix Note 40 | భారత్ మార్కెట్లోకి ఇన్ ఫినిక్స్ 40 సిరీస్ ఫోన్లు.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

