Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Ramayana | నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా పౌరాణిక చిత్రం ‘రామాయణం’ ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది.
Ramayana | నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా పౌరాణిక చిత్రం ‘రామాయణం’ ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యూ’ (U) సర్టిఫికెట్ జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఎలాంటి కట్స్ లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడవచ్చని తెలుస్తుంది.
అలాగే ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్‌పై కూడా అధికారిక క్లారిటీ వచ్చేసింది. ‘రామాయణం’ పూర్తి సినిమా నిడివి 195 నిమిషాలు (సుమారు 3 గంటల 15 నిమిషాలు) ఉండనున్నట్లు మేకర్స్ తెలిపారు. పౌరాణిక నేపథ్యంలో సాగే అత్యుత్తమ విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

