Ranbir-Alia Bhatt | రణ్‌బీర్-ఆలియా బ్యాచ్‌లర్ పార్టీ.. సీక్రెట్ గెస్ట్‌లు వీరే?
బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ త్వరలోనే పెళ్ళీ పీటలు ఎక్కబోతున్నట్లు గత రెండు మూడు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్టార్లు ఇద్దరు ఇంట్లో పెళ్ళి పనులు మొదలయ్యాయనిసమాచారం.
Ranbir-Alia Bhatt Marriage | బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ త్వరలోనే పెళ్ళీ పీటలు ఎక్కబోతున్నట్లు గత రెండు మూడు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్టార్లు ఇద్దరు ఇంట్లో పెళ్ళి పనులు మొదలయ్యాయనిసమాచారం. వీళ్ళ వివాహ వేడుక ముంబైలో చెంబూరిలోని ఆర్కే ఇంట్లో ఘనంగా జరుగనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పెళ్ళికి అత్యంత సన్నిహితులు మాత్రమే రానున్నారట. ఈ క్రమంలో రణ్‌బీర్ బ్యాచ్‌లర్ పార్టీ నిర్వహించబోతున్నట్లు సమాచారం.
ముంబైలో జరగనున్న ఈ బ్యాచ్‌లర్ పార్టీకి అర్జున్ కపూర్, ఆదిత్యా రాయ్ కపూర్, అయాన్ ముఖర్జీ ముఖ్య అతిథిలుగా రానున్నారట. ఇక రణ్‌బీర్, ఆలియా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. అలియా త్వరలోనే తన హాలీవుడ్ డెబ్యూ ‘హార్ట్ ఆఫ్ స్టొన్’ కోసం యూఎస్ వెళ్ళనుంది. ప్రస్తుతం ఈమె రణ్‌బీర్‌తో కలిసి నటించిన ‘బ్రహ్మస్త్ర’ పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీంతో పాటుగా ఆలియా స్వీయ నిర్మాణంలో నటించిన ‘డార్లింగ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘రాఖి ఔర్ రాణికి ప్రేమ్ కహాని’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక రణ్‌బీర్ నటించిన ‘షంషేర’ విడుదలకు సిద్ధంగా ఉంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కునన్న ‘యానిమల్’ ప్రీ ప్రోడక్షన్ పనులలో బిజీగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

