Rana Daggubati | రజనీకి విలన్‌గా రానా ?
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్'.‘జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు.
Rana Daggubati | రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’.‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. వాణిజ్య హంగులు కలబోసిన సామాజిక సందేశాత్మక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, రితికా సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రానా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. విద్యా వ్యవస్థలోని అవినీతి, అరాచకాలను చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టెక్నాలజీపై మంచి పట్టున్న ైస్టెలిష్ విలన్ పాత్రలో రానా పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

