ఇలా చూసుకుంటానే..
అంచల్గౌడ, పాయల్ చంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘బ్యాడ్ గాళ్స్'. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ఉపశీర్షిక. ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ఫేం మున్నా ధూలిపూడి దర్శకుడు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మాతలు.
అంచల్గౌడ, పాయల్ చంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ఉపశీర్షిక. ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ఫేం మున్నా ధూలిపూడి దర్శకుడు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మాతలు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ఇలా చూసుకుంటానే.. ’ అంటూ సాగే ఈ పాటను రానా దగ్గుబాటి తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
చంద్రబోస్ రాసిన ఈ పాటను అనూప్ రూబెన్స్ స్వరపరచగా, సిద్ శ్రీరామ్ పాడారు. ‘నా ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం..’ పాట ఎంత విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ పాట కంటే గొప్పగా ఈ పాట ఉంటుంది. జమ్మూకాశ్మీర్, మలేషియా ప్రకృతి అందాల నడుమ ఈ పాటను చిత్రీకరించాం.’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్లి గణేశ్, నిర్మాణం: ప్రశ్విత ఎంటైర్టెన్మెంట్స్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

