Bholaa Shankar | తండ్రి కోసం తనయుడి రాక.. చిరంజీవి భోళా శంకర్ ట్రైలర్ అప్డేట్
Bhola Shankar | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). వేదాళమ్ రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు, టీజర్ నెట్టింట మంచి వ్యూస్ రాబడుతున్నాయి. తాజాగా భోళా శంకర్ ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్.
Bhola Shankar | టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). వేదాళమ్ రీమేక్‌గా తెరకెక్కుతోంది. మెహర్‌రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్నా భాటియా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. చిరంజీవి సోదరి పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు, టీజర్ నెట్టింట మంచి వ్యూస్ రాబడుతున్నాయి. తాజాగా భోళా శంకర్ ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) లాంఛ్ చేయబోతున్నాడు.
రేపు సాయంత్రం 4:05 గంటలకు ట్రైలర్‌ను లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేస్తూ.. మేకర్స్ స్పెషల్ లుక్ ఒకటి విడుదల చేశారు. మెగాస్టార్ సినిమా ట్రైలర్ లాంఛ్‌కు మెగా పవర్ స్టార్ వస్తున్నాడన్న అప్డేట్తో మెగా అభిమానులు, మూవీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. భోళా శంకర్ హైదరాబాద్, కోల్‌కతా, స్విట్జర్లాండ్‌తోపాటు పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంది. ఇప్పటికే షూటింగ్‌కు సంబంధించిన కొన్ని స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలోఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.
భోళా శంకర్ లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది భోళా శంకర్.
The Bholaa Mania gets Bigger & Mega Powerful 🔥
Global Star @AlwaysRamCharan
to Launch Mega 🌟 @KChiruTweets #BholaaShankar Trailer Tomorrow at 4:05 PM ❤️🔥Stay tuned 💥
A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @SagarMahati… pic.twitter.com/Mm3woabQ4p
— AK Entertainments (@AKentsOfficial) July 26, 2023
డబ్బింగ్ స్టూడియోలో చిరంజీవి..
So it’s a wrap for #BholaaShankar dubbing!
Very pleased to see how the film has shaped up. It is a sure fire mass entertainer and will appeal to the audiences in a big way! Mark your calendars! See you at the Movies!! #BholaaShankarOnAug11 pic.twitter.com/3ufoWJAwqp— Chiranjeevi Konidela (@KChiruTweets) July 6, 2023
మిల్కీ బ్యూటీ ప్రోమో..
సంగీత్ సాంగ్ షూటింగ్ ఇలా..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

