ప్రభాస్ తర్వాత రాంచరణ్ ప్రమోషన్..!
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఏక్ మినీ కథా. ఈ మూవీ మే 27న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఏక్ మినీ కథా. ఈ మూవీ మే 27న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ప్రభాస్ స్వంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశాడు. తాజాగా మరో స్టార్ హీరో రాంచరణ్ ఏక్ మినీ కథా ప్రచారంలో పాల్గొన్నాడు. మంచి ప్రయత్నంలా కనిపిస్తోంది. ఏక్ మినీ కథా టీంకు నా శుభాకాంక్షలు.
మే 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కథా చిత్రాన్ని చూడండి అంటూ రాంచరణ్ ట్వీట్ చేశాడు. డెబ్యూట్ డైరెక్టర్ కార్తీక్ రాపోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ప్రభాస్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోలు ప్రమోట్ చేస్తున్న ఏక్ మినీ కథా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
ఇవికూడా చదవండి..
PauseUnmuteLoaded: 10.22%Fullscreen
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
పోలీసాఫీసర్ గా దుల్కర్ సల్మాన్..పోస్టర్ అవుట్
ఓటీటీ రిలీజ్ కు నో చెప్పిన విశ్వక్ సేన్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

