తండ్రీకొడుకుల కథ
సముద్రఖని ప్రధాన పాత్రలో ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి ‘రామం రాఘవం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై పృథ్వీ పొలవరపు నిర్మిస్తున్నారు. సోమవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
సముద్రఖని ప్రధాన పాత్రలో ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి ‘రామం రాఘవం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై పృథ్వీ పొలవరపు నిర్మిస్తున్నారు. సోమవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో సముద్రఖని, ధనరాజ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా ధనరాజ్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇప్పటివరకు రానటువంటి తండ్రీకొడుకుల కథ ఇది. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళం భాషల్లో ఒకేసారి విడుదల చేస్తాం’ అన్నారు. మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృథ్వీ, శ్రీనివాస రెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దుర్గా ప్రసాద్, సంగీతం: అరుణ్ చిలువేరు, కథ: శివప్రసాద్ యానా, దర్శకత్వం: ధనరాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

