స్పీడ్ పెంచిన రామారావు.. ఇద్దరు బ్యూటీలతో రొమాన్స్

ఈ ఏడాది క్రాక్ చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన రవితేజ త్వరలో ఖిలాడీ చిత్రంతో పలకరించనున్నాడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో రామారావు ఆన్ డ్యూటీ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. రజిష విజయన్ మరియు దివ్యాన్ష కౌశిక్ లు రవితేజ సరసన ఆడి పాడనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా నేడు ప్రకటించడం జరిగింది.
రామారావు ఆన్ డ్యూటీ కి సంబందించి విడుదలైన ప్రచార చిత్రాలు అభిమానులలో సరికొత్త ఆనందాన్ని అందించాయి. రవితేజ ను మరొకసారి మాస్ పెర్ఫార్మెన్స్ లో చూసేందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

