మీకు సుపరిచితుడు మీలో ఒకడు..
రామ్ పోతినేని కథానాయకుడిగా మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్‌ని ఖరారు చేయని ఈ చిత్రంలో ‘సాగర్' అనే పాత్రలో రామ్ కనిపించనున్నారు.
రామ్ పోతినేని కథానాయకుడిగా మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్‌ని ఖరారు చేయని ఈ చిత్రంలో ‘సాగర్’ అనే పాత్రలో రామ్ కనిపించనున్నారు. శుక్రవారం ఆయన పాత్రను పరిచయం చేస్తూ ‘మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు.. మీ సాగర్’ అనే అక్షరాలు పొందుపరచిన రామ్ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ లుక్ విషయానికొస్తే.. వింటేజ్ ఫీలింగ్ కలిగేలా రామ్ లుక్ ఉండటం గమనార్హం.
పాత రోజుల్లో ఉపయోగించే సైకిల్, లాంగ్ హెయిర్ అండ్ క్లీన్ షేవ్‌తో అందంగా నవ్వుతూ రామ్ ఈ ఫస్ట్‌లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైందని, ప్రస్తుతం హైదరాబాద్ శివారుల్లోనే షూటింగ్ జరుగుతున్నదని మేకర్స్ తెలిపారు. భాగ్యశ్రీబోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధు నీలకందన్, సంగీతం: వివేక్-మెర్విన్, నిర్మాతలు: నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

