రాజమండ్రిలో అభిమాని హంగామా
హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందుతోన్న కమర్షియల్ ఎంటైర్టెనర్ ‘ఆంధ్రాకింగ్ తాలూకా’. మహేశ్‌బాబు.పి దర్శకుడు.
హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందుతోన్న కమర్షియల్ ఎంటైర్టెనర్ ‘ఆంధ్రాకింగ్ తాలూకా’. మహేశ్‌బాబు.పి దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు రాజమండ్రిలో మొదలైన తాజా షెడ్యూల్లో రామ్ పోతినేని, కన్నడ స్టార్ ఉపేంద్రలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇందులో ఉపేంద్ర సూపర్‌స్టార్‌గా నటిస్తుండగా, ఆయన డైహార్డ్ ఫ్యాన్‌గా రామ్ కనిపించనున్నారు. హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రావురమేష్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ నూని, సంగీతం: వివేక్-మెర్విన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

