Upasana:ఉపాసన చెల్లెలి పెళ్లిలో స్టన్నింగ్ లుక్‌లో మెరిసిన చిరంజీవి, రామ్ చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరదలు, ఉపాసన కొణిదెల సొంత చెల్లెలు అనుష్పలా పెళ్లి హంగామాకి సంబంధించిన ఫొటోలు ,వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సంగీత్ వేడుక నుంచి ఉపాసన, రామ్ చరణ్, ఆర్మాన్ మరియు అనుష్పలా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిసెంబర్ 8న ఉపాసన కామినేని చెల్లెలు అనుష్ప, ఆర్మాన్ ఇబ్రహీంల వివాహం సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అట్టహసంగా మారింది.
దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ నుంచి.. సంగీత్.. మేహంది.. పెళ్లి వేడుకల వరకు ప్రతిదీ నెట్టింట్లో షేర్ చేసుకుంటున్నారు ఉపాసన. మొత్తానికి తనకు ఎంతో ఇష్టమైన చెల్లెలు పెళ్లి జరిగడంతో ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపింది ఉపాసన. తన చెల్లెలు పెళ్లి జరగడం ఎంతో సంతోషంగా ఉందని.. ఇది తన జీవితంలోనే ప్రత్యేకమైన రోజు.. సో మచ్ గ్రాటిట్యూడ్ అంటూ దండం పెడుతున్న ఎమోజీని షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది ఉపాసన.
ఉపాసన చెల్లెలి పెళ్లిలో రామ్ చరణ్, చిరంజీవి స్టన్నింగ్ లుక్‌లో మెరిసారు. వారి లుక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రతి ఒక్కరు వారి లుక్స్‌పై అద్భుతమైన కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లికి రామ్ చరణ్ క్రీం కలర్ షేర్వాణిని ధరించగా.. ఉపాసన భారీగా అలంకరించబడిన షరారా సెట్‌ను ఎంచుకుంది. ఈ జంట పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

