Rakul Preet Singh | ఫ్లైయింగ్ కిస్‌తో రకుల్ ప్రీత్ సింగ్ విషెస్.. ట్రెండింగ్‌లో వీడియో
Rakul Preet Singh | కెరటం సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). దేశవ్యాప్తంగా జనాలంతా కొత్త సంవత్సర వేడుకల్లో బిజీబిజీగా ఉన్నారని తెలిసిందే. నేటితో కొత్త ఏడాది 2024కి స్వాగతం పలుకుతూ.. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది రకుల్ ప్రీత్ సింగ్.
Rakul Preet Singh | కెరటం సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ ఢిల్లీ భామ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోయిన్గా సూపర్ బ్రేక్ అందుకుంది. రకుల్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా జనాలంతా కొత్త సంవత్సర వేడుకల్లో బిజీబిజీగా ఉన్నారని తెలిసిందే. నేటితో కొత్త ఏడాది 2024కి స్వాగతం పలుకుతూ.. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది రకుల్ ప్రీత్ సింగ్.
అందరికీ ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ.. కొండంత ప్రేమతో.. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్‌తో బిజీబిజీగా గడిపే రకుల్ ఇటీవలే వెకేషన్ ట్రిప్ వేసిన విషయం తెలిసిందే. పాపులర్ టూరిజం స్పాట్ మాల్దీవులకు వెళ్లింది. రెడ్ బికినీ వేర్లో ఓ వైపు అందాలు ఆరబోస్తూ.. మరోవైపు బీచ్‌లో షికారు చేస్తూ.. కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ వైపు సాగర తీరం.. మరోవైపు రకుల్ అందం చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉన్న స్టిల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రకుల్ ప్రస్తుతం హిందీలో మేరీ పత్నీ కా రీమేక్‌లో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళంలో తెరకెక్కుతున్న అయలాన్, ఇండియన్ 2 సినిమాల్లో ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తోంది. ఇండస్ట్రీలో రవితేజ, అల్లు అర్జున్, నాగార్జున, రాంచరణ్, మహేశ్ బాబు లాంటి టాప్ స్టార్ హీరోలతో నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది రకుల్. ఈ భామ తెలుగులో చివరగా 2021లో వచ్చిన కొండపొలంలో నటించింది. ఆ తర్వాత హిందీపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పుడలాంటి స్టిల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
#RakulPreetSingh pic.twitter.com/WKGYJbWqR6
— RasiGan ( ரசிகன் ) (@Cine_Explorer) January 1, 2024
న్యూ ఇయర్ వెకేషన్లో..
బీచ్‌లో రకుల్ షికారు ఇలా..
.@Rakulpreet is wild and free, just like the sea ❤️
.
.#RakulPreetSingh | #RakulPreet pic.twitter.com/Kxxi5wOhy3— Bollywood Buzz (@BollyTellyBuzz) June 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

