సవాళ్లను స్వీకరిస్తా!
ప్రస్తుతం హిందీ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్. ‘కొండపొలం’ తర్వాత తెలుగులో మరే చిత్రంలోనూ నటించలేదీ భామ. బాలీవుడ్లో మాత్రం ప్రయోగాత్మక కథాంశాలతో సత్తా చాటుతున్నది.
ప్రస్తుతం హిందీ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్. ‘కొండపొలం’ తర్వాత తెలుగులో మరే చిత్రంలోనూ నటించలేదీ భామ. బాలీవుడ్లో మాత్రం ప్రయోగాత్మక కథాంశాలతో సత్తా చాటుతున్నది. డాక్టర్ జీ, ఛత్రీవాలీ వంటి చిత్రాలు ఆమె నటనలోని వైవిధ్యాన్ని ఆవిష్కరించాయి.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాల ఎంపికలో తన ప్రాధాన్యతల గురించి రకుల్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ ‘ప్రయోగాత్మక చిత్రాలతో పాటు మాస్ మాసాల కథాంశాల్లో కూడా నటించాలనుంది. ప్రతి సినిమాలో నటనాపరంగా సవాళ్లను స్వీకరించాలి. గత కొంతకాలంగా బాలీవుడ్లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనే అవకాశాలొస్తున్నాయి. చక్కటి కమర్షియల్ కథలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’ అని పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

