Kondapolam | పల్లెటూరి యువతి ఓబులమ్మగా రకుల్

దుర్గమారణ్యంలో బతుకుపోరుకు అక్షరరూపమిస్తూ రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ అదే పేరుతో సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వైష్ణవ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రంలో ఓబులమ్మ పాత్రను పోషిస్తున్న కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ తొలిచిత్రాన్ని సోమవారం రిలీజ్ చేశారు. ఇందులో ఆమె లంగావోణి ధరించి పల్లెటూరి యువతిగా కనిపిస్తోంది. వైష్ణవ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ నడుమ ప్రణయాన్ని ఆవిష్కరిస్తూ విడుదల చేసిన ఫస్ట్‌గ్లిమ్స్ ఆకట్టుకునేలా ఉంది. అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి, కథ: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

