కొరియోగ్రాఫర్‌పై దాడి చేసిన దుండగులు

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎస్.రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్(50) ఎక్కువగా వివాదాలతోనే వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో అనేక సంచలన కామెంట్స్ చేస్తూ నిత్యం హెడ్ లైన్స్‌లో నిలుస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలోను పాల్గొంటున్నాడు. అయితే రాకేష్ మాస్టర్ శ్రీకృష్ణానగర్ ‘ఏ’ బ్లాక్‌లోని దేవేందర్ గౌడ్ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తుండగా, సోమవారం సాయంత్రం తన ఇంట్లోకి సాయి యాదవ్, ఇమ్రాన్‌తో పాటు మరి కొందరు ప్రవేశించి దుర్బాషలాడుతూ కిటికిలు ధ్వంసం చేశారట.
తనపై దాడికి సంబంధించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రాకేష్ మాస్టర్ ఫిర్యాదు చేశారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్లనే నాపై దాడి చేశారని పేర్కొన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ రాకేష్ మాస్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు .
ఇవి కూడా చదవండి..
04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
Lychee : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెషల్ ఏంటి ?
భగ్గుమన్న బెంగాల్
రిటర్నింగ్ అధికారికి ప్రాణభయం
ఒక్క సీటీస్కాన్ 400 ఎక్స్‌రేలతో సమానం
లాక్డౌన్ అంశాన్ని పరిశీలించండి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

