చెట్టుపై అంజలి..స్టన్నింగ్ గా ఏరియల్ యోగా స్టిల్స్
షాపింగ్ మాల్ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలుకరించింది రాజోలు భామ అంజలి. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ గా జర్నీ సాగిస్తూ…రెండు భాషల్లో స్టార్ హీరోలతో నటిస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.

షాపింగ్ మాల్ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలుకరించింది రాజోలు భామ అంజలి. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ గా ‘జర్నీ’ సాగిస్తూరెండు భాషల్లో స్టార్ హీరోలతో నటిస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. అప్పడపుడు సోషల్ మీడియా ద్వారా అందరిలో జోష్ నింపే స్టిల్స్ ను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఏరియల్ యోగా చేస్తున్న ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేయగా ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇది పూర్తయేవరకు సాధ్యం కాదని అనిపిస్తుంది. నేను వంగి ఉన్నాను కాబట్టి బ్రేక్ చేయను. బ్రౌన్ కలర్ లెగిన్, వైట్ టాప్ లో ఉన్న అంజలి ఏరియల్ స్టన్నింగ్ యోగా చేస్తూ అందరిని కళ్లు తిప్పుకోకుండా చేస్తోంది. మరోవైపు బ్లూ కలర్ క్యూట్ డ్రెస్ లో మామిడి చెట్టు ఎక్కి చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపింది.
ఏరియల్ యోగా చేస్తూ..
చెట్టుపై ఇలా..
I bend so I don’t break 🧘🏻♀️#AerialYoga pic.twitter.com/M86p01X00g
— Anjali (@yoursanjali) July 25, 2021
It always seems impossible until it’s done 🧘🏻♀️#AerialYoga #sundayvibes pic.twitter.com/vmBqhSt7kt
— Anjali (@yoursanjali) July 25, 2021
Reliving childhood memories 💫🐒#HappyWeekend pic.twitter.com/2G5JmyTodN
— Anjali (@yoursanjali) July 24, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!









