అమెరికాలో రజనీకాంత్.. చక్కర్లు కొడుతున్న ఫొటోలు

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరీక్షల కోసం ఇటీవల ప్రత్యేక ఫ్లైట్‌లో అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో కేంద్రం అనుమతులు తీసుకొని మరీ ప్రత్యేక ఫ్లైట్‌లో అమెరికాకు వెళ్లడంతో అభిమానులు కంగారు పడ్డారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలు చూసి ఫ్యాన్స్ కొంత శాంతించారు.
తన కుమార్తె ఐశ్వర్యా ధనుష్‌తో కలిసి రజనీ నడుచుకుంటూ వస్తున్న ఫొటోతో పాటు, లోకల్ మెట్రోలో రజనీకాంత్ ప్రయాణిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పిక్స్ చూసి రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని అంటున్నారు. జూలై 8న రజనీకాంత్ ఇండియాకి రానున్నట్టు తెలుస్తుంది. కాగా, రజనీకాంత్ నటించిన అన్నాత్తె చిత్రం నవంబర్ 4న విడుదల కానుందని సమాచారం.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- America
- annathe
- rajinikanth
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

