Rajinikanth | దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 8 వేల మంది అతిథులను ఆహ్వానించారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన సతీమణితో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి (Oath Ceremony) హాజరయ్యారు. తలైవా దంపతులకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ నేడు ప్రమాణం చేశారు.
#Thalaivar #SuperStar @rajinikanth Arrive the oath Ceremony of PM-Designate @narendramodi at
Forecourt of #RashtrapatiBhavan in #Delhi 🤩🔥🔥🔥#Rajinikanth #NarendraModi#SuperStarRajinikanth #Modi#ModiCabinet pic.twitter.com/9rDUuVhKJz— KarthickPrabhakaran (@KarthiPrabha23) June 9, 2024
Rajinikanth